‘అర్ధ శతాబ్ధం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్‌!

26
903

రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ హీరో హీరోయిన్లుగా నవీన్ చంద్ర, సాయి కుమార్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్న చిత్రం ‘అర్ధ శతాబ్ధం’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ప్రముఖ దర్శకుడు క్రిష్ చేతులమీదుగా విడుదలైన ‘అర్ధ శతాబ్ధం’ కాన్సెప్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తోంద‌ని, ప్రతి పాత్ర ఒక హైలెట్ గా ఉండబోతుంద‌ని తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వర‌లోనే విడుద‌ల తేదిని ప్రక‌టించ‌నున్నట్టు నిర్మాత‌లు తెలిపారు.

కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ మ‌రియు ఇత‌ర తారాగ‌ణం న‌టిస్తోన్న ఈ చిత్రానికి…
రచన, దర్శకత్వం: రవీంద్ర పుల్లే
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు
డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్)
సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)
ఆర్ట్: సుమిత్ పటేల్
ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్
పాటలు: రెహమాన్
స్టంట్స్: అంజి
కాస్ట్యూమ్స్ : పూజిత
పిఆర్ఓ: సాయి సతీష్.

26 COMMENTS

 1. Знаете ли вы?
  Перечень имён может быть самостоятельным поэтическим жанром.
  Копенгагенский собор пришлось выстроить заново после визита англичан в 1807 году.
  Старейшую в России организацию реставраторов велено было выселить и уплотнить.
  Плата за проезд в последний путь у древних была скорее символической.
  Художник-карикатурист известен пародией на мунковский «Крик».

  http://0pb8hx.com/

 2. Знаете ли вы?
  Преподаватель нескольких университетов, попавший в сталинские лагеря, и там умудрился обучать математике на куске мыла.
  Министр социального обеспечения Израиля однажды назвала почти всех выходцев из СССР своими клиентами.
  Самцы косатки, обитающие в Британской Колумбии, всю жизнь живут с мамой.
  Плата за проезд в последний путь у древних была скорее символической.
  Английский крейсер ценой четырёх попаданий защитил конвой от немецкого рейдера.

  http://arbeca.net

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here