“అల…వైకుంఠపురములో…” అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

"అల...వైకుంఠపురములో..." అల్లు అర్జున్ స్టైలిష్ లుక్

0
426

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న మూడవ చిత్రం “అల…వైకుంఠపురములో…”.  తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ క్లాస్ మరియు మాస్ లుక్స్ తో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఈ సినిమాకి ఎస్ ఎస్.తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది. 

RRR movie launch photos (42)

Image 1 of 20

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here