ఆధిక్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్….

0
257

సనత్ నగర్ మహాకూటమి అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ పై టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ 6,227 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.అలాగే మూడో రౌండ్ ముగిసేసరికి చల్లా ధర్మారెడ్డి ఏకంగా 12,457 ఓట్లతో దూసుకుపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here