తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

19
460

కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఐదు రాష్ట్రాలు: తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్.
తెలంగాణ : తమిళ్ సాయి సౌందర రాజన్,
హిమాచల్ ప్రదేశ్ : బండారు దత్తాత్రేయ,
మహారాష్ట్ర : భగత్ సింగ్ కొశ్యరి,
కేరళ:మహ్మద్ ఖాన్,
రాజస్థాన్ ; కల్రాజ్ మిశ్రా.
వీరిని నియమిస్తున్నట్లు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలను జారీ చేసింది.
ఎంబిబిఎస్ చదివి గైనకాలజిస్ట్ గా పనిచేసిన సౌందర రాజన్, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా మరియు జాతీయ కార్యదర్శిగా కూడా పని చేశారు. ఆమె ఎంపీ, ఎమ్యెల్యే గా పోటీ చేసిన ప్రతీసారి ఓటమి పాలయ్యారు.

19 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here