‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు..’ అంటూ అదరగొట్టేస్తున్న టీడీపీ ప్రచార గీతం

0
172

ఎన్నికల్లో ప్రచార గీతాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయన్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచార గీతాలు హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్ ప్రచార గీతాలు వచ్చేశాయి. తాజాగా టీడీపీ ప్రచార గీతం కూడా వచ్చేసింది. ‘శిల మోసే గాయాలే కావా శిల్పాలు’ అనే ప్రచార గీతంతో టీడీపీ సిద్దమైపోయింది. ‘నిన్ను చీల్చినా నీ వెన్ను వణకదు.. నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు. చంద్రన్నా.. చంద్రన్నా.. నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా’ అంటూ సాగే ఈ పాట ఏపీ ప్రజలను బాగా ఆకట్టుకుంటోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here