బ్రేకింగ్: తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన టైమ్స్ నౌ..

2
578

భారీ ఉత్కంఠ నడుమ తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉండటంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ ‌పైనే పడింది. అందరి కంటే ముందుగా టైమ్స్‌‌ నౌ సంస్థ ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించింది. 2018 ఎన్నికల ఫలితాలతో తెలంగాణ సీఎం పీఠం ఏ పార్టీ దక్కించుకోబోతోందన్న దానిపై టైమ్స్‌‌ నౌ నిర్వహించిన సర్వే(ఎగ్జిట్ పోల్స్) వివరాలు ఇలా ఉన్నాయి.

టైమ్స్‌‌ నౌ- సర్వే ప్రకారం..
తెలంగాణలో మొత్తం స్థానాలు 119
టీఆర్‌ఎస్‌- 66
ప్రజాకూటమి- 37
బీజేపీ- 7
ఇతరులు-9 సీట్లు దక్కించుకోనున్నాయని తెలిపింది.
అయితే మరికొద్దిసేపట్లో రానున్న లగడపాటి సర్వేతో ఈ పోల్స్ ని పోల్చి ప్రజలు ఓ అంచనాకు రానున్నారని తెలుస్తోంది. ఈ నెల 11 వ తేదీన అఫీషియల్ గా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here