రాయ్ లక్ష్మి పిక్ టాక్: క్లివేజ్ అందాలు! యువత బేజారు!

0
720

‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఐటెం బ్యూటీగా తోబా తోబా పాటతోనూ, ఆ తర్వాత ‘ఖైది నం. 150’ లో రత్తాలు రత్తాలు అంటూ యువ హృదయాలను దోచేసి ఫుల్ పాపులారిటీ సంపాదించింది రాయ్ లక్ష్మి. వెండితెర అందాలే కాదు.. హాట్ హాట్ ఫోజులతో సోషల్ మీడియాను వేడెక్కించటం రాయ్ లక్ష్మికి కామనే. ఎప్పుడూ తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ యువతకు మత్తెక్కించటంలో తన స్టయిలే వేరు అని చెప్పకనే చెబుతుంది ఈ బ్యూటీ. అదే కోవలో తాజాగా బ్లూ కలర్ బికినీలో దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మొన్న ఇదే పిక్ సాగ భాగం పోస్ట్ చేసిన ఈ భామ.. ఇప్పుడు ఫుల్ పిక్ పెట్టేసి నెటిజన్ల మతి పోగొట్టింది. అంతేకాదు “ఇప్పటి నన్ను నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఇలా అయ్యేందుకు చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. #లవ్ యువర్ సెల్ఫ్ # హ్యాపీ ట్యూస్ డే. లాట్స్ ఆఫ్ లవ్” అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చి యువత గుండెల్లో గుచ్చేసింది ఈ అమ్మడు.

ఈ పిక్ లో.. బ్లూ కలర్ బికినీ, అందులో పాలరాతి శిల్పం లాంటి మేనిరంగు, నాజూకు నడుముతో కుర్రకారును రెప్ప మూయకుండా చేసింది రాయ్ లక్ష్మి. క్లీవేజ్ అందాల నడుమ టైట్ ఫిట్ నెస్ తో యువ హృదయాల గుండె వేగం అమాంతం పెంచేసింది. తడి జుట్టు, కళ్ళకు కూలింగ్ గ్లాసులు.. ఆమ్మో! ఈ బొమ్మను వర్ణించగలమా? అన్నట్లుగా ఉంది ఈ భామ. చూడాలి మరి.. ఈ లెక్కన న్యూ ఇయర్లో ఇంకా ఎన్ని పిక్ లతో మాయ చేస్తుందో! ఇక ఈ బ్యూటీ సినిమాలంటారా.. త్వరలో ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here