రెండు జిల్లాల్లో ఖాతా తెరవని టీడీపీ.. దూసుకెళ్తున్న ఫ్యాన్

0
121

అమరావతి: ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఊహించని స్థానాల్లో లీడ్‌లో ఉంది. బహుశా వైసీపీ అధినేత, అభ్యర్థులు కూడా ఊహించని రీతిలో 150 అసెంబ్లీ స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాగా టీడీపీ 23 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల్లో.. రెండు జిల్లాల్లో టీడీపీ ఇంత వరకూ ఖాతా తెరువలేదు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఒకటి, రెండు స్థానాల్లోనే టీడీపీ లీడ్‌లో ఉంది.

జిల్లాల వారిగా పార్టీల పరిస్థితి చూస్తే…
శ్రీకాకుళం :-(10)
వైసీపీ : 08 స్థానాలు
టీడీపీ : 02 స్థానాలు
జనసేన : 00

విజయనగరం:- (09)
వైసీపీ : 09 స్థానాలు
టీడీపీ : 00 స్థానాలు
జనసేన : 00

విశాఖపట్నం:- (15)
వైసీపీ :10
టీడీపీ : 05
జనసేన : 00

తూర్పుగోదావరి:- (19)
వైసీపీ : 12 స్థానాలు
టీడీపీ : 06 స్థానాలు
జనసేన : 01 స్థానాలు

పశ్చిమ గోదావరి:- (15)
వైసీపీ : 14 స్థానాలు
టీడీపీ : 01 స్థానాలు
జనసేన : 00

ఒంగోలు :- (12)
వైసీపీ : 08 స్థానాలు
టీడీపీ : 04 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

గుంటూరు:- (17)
వైసీపీ : 12 స్థానాలు
టీడీపీ : 05 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

కృష్ణా :- (16)
వైసీపీ : 13 స్థానాలు
టీడీపీ : 03 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

నెల్లూరు :- (10)
వైసీపీ : 09 స్థానాలు
టీడీపీ : 01 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

అనంతపురం: (14)
వైసీపీ : 12 స్థానాలు
టీడీపీ : 02 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

కడప:- (10)
వైసీపీ : 10 స్థానాలు
టీడీపీ : 00 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

చిత్తూరు:- (14)
వైసీపీ : 13 స్థానాలు
టీడీపీ : 01 స్థానాలు
జనసేన : 00

కర్నూలు:- (14)
వైసీపీ : 13 స్థానాలు
టీడీపీ : 01 స్థానాలు
జనసేన : 00 స్థానాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here