లవర్స్ డే నాడు ‘నేను c/o ఆఫ్ నువ్వు’ రిలీజ్!

Nenu C/O Nuvvu Movie Release On Lovers Day

14
882

ఆగాపే అకాడమీ పతాకంపై రతన్ కిషోర్,సన్య సిన్హా,సాగారెడ్డి,సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో అతవుల,శేషిరెడ్డి,పోలీస్ వెంకటరెడ్డి,శరద్ మిశ్రాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం అయ్యారు. బెక్కం వేణు గోపాల్ ఈ చిత్రానికి బెస్ట్ విషెస్ తెలుపుటకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా లిరిక్ రైటర్ ప్రణవం మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నాలుగు పాటలు ఉన్నాయి. అన్ని పాటలు సందగర్భానుసారం వస్తాయి. ఈ చిత్రంలో నాకు అగాపే అకాడమీ బ్యానర్ వారు అవకాశం ఇచ్చారుమ్ వారికి ధన్యవాదాలు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’ అన్నారు.

నిర్మాత వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరు లో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక కథను ఈ సినిమాలో అందంగా చూపించారు దర్శకుడు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సినిమా ట్రైలర్ చూశాను బాగుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది ఇది. సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతలకు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్న. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఏ సట్టిఫికెట్ లభించింది. ఫిబ్రవరి 14న అనగా లవర్స్ డే నాడు ఈ సినిమా విడుదల కానుంది అన్నారు.

డైరెక్టర్ సాగారెడ్డి తుమ్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో విలన్ పాత్రలో కూడా నటించాను. సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. చిన్న సినిమాలు సక్సెస్ కావాలంటే అందరి సహకారం కావాలి. ప్రేమ మనిషిని జయిస్తుందని ఈ సినిమాలో చెప్పడం జరిగింది.

బ్యానర్: అగపే అకాడమీ
డిఓపి: జి.కృష్ణ ప్రసాద్
లిరిక్స్: ప్రణవం
మ్యూజిక్: ఎన్.ఆర్.రఘునందన్
ఆర్ట్: పి.ఎస్.వర్మ
యాక్షన్: షొలిన్ మల్లేష్
కొరియోగ్రాఫర్: నరేష్
సహా నిర్మాతలు: అతుల, శేష్ రెడ్డి, పోలిష్ వెంకట్ రెడ్డి, శరద్ మిశ్రా
కథ- స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరెక్షన్: సాగా రెడ్డి తుమ్మ

14 COMMENTS

  1. It is appropriate time to make some plans for the longer term and it is time to be happy. I have learn this publish and if I could I want to suggest you few interesting issues or advice. Perhaps you can write next articles regarding this article. I want to read even more issues about it!

  2. buy tylenol

    లవర్స్ డే నాడు 'నేను c/o ఆఫ్ నువ్వు' రిలీజ్!Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  3. hydroxychloroquine otc

    లవర్స్ డే నాడు 'నేను c/o ఆఫ్ నువ్వు' రిలీజ్!Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

  4. Thanks so much for giving everyone a very wonderful opportunity to read critical reviews from this site. It’s always very fantastic plus jam-packed with a good time for me and my office mates to search your website the equivalent of 3 times per week to find out the new things you will have. Of course, I’m also usually pleased for the unbelievable tips served by you. Certain 2 areas in this article are basically the most beneficial we’ve had.

  5. cialis ed

    లవర్స్ డే నాడు 'నేను c/o ఆఫ్ నువ్వు' రిలీజ్!Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here