లీడింగ్: టీడీపీ 25, వైఎస్ఆర్‌సీపీ 122, జనసేన 2

0
63

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు గానూ TDP 25, YSRCP 122, JSP 2 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

25 పార్లమెంటరీ నియోజక వర్గాల్లో TDP 4, YSRCP 13 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here