లెక్క తేల్చేసిన లగడపాటి.. ఎగ్జిట్ పోల్స్!

3
773

భారీ ఉత్కంఠ నడుమ తెలంగాణలో ఎన్నికల పర్వం ముగిసింది. పార్టీల మధ్య పోరు హోరాహోరీగా ఉండటంతో అందరి చూపు ఎగ్జిట్ పోల్స్ ‌పైనే పడింది. ముఖ్యంగా ఎగ్జిట్‌ పోల్ సర్వేలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న లగడపాటి ఏం చెప్పబోతున్నారా అని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అనుకున్నట్లుగా లగడపాటి కొత్త లెక్కలతో ముందుకొచ్చాడు.

మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్‌ఎస్ 35 స్థానాలకే పరిమితవుతుందని, పది సీట్లు అటూ ఇటూ కావచ్చని తేల్చేశారు. బీజేపీకి 7 సీట్లకు అటు ఇటు వస్తాయని, టీడీపీ పోటీ చేసిన 12 స్థానాల్లో 2 ఇండిపెండెంట్లు గెలుస్తారని వెల్లడించారు. ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని వస్తాయని తెలిపారు. గతంలో 68.5 పోలింగ్‌ శాతం ఉందని, ఓటింగ్‌ శాతాన్ని బట్టి ఫలితం మారుతుందని చెప్పానని, ఇప్పటి వరకు దాదాపు 72శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా కనిపించిందని, ఎప్పుడూ లేనంతగా డబ్బు ఖర్చు పెట్టారని లగడపాటి తెలిపారు. ఏడుగురు ఇండిపెండెంట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. 

3 COMMENTS

 1. Знаете ли вы?
  Советский разведчик-нелегал создал в Европе разведгруппу, успешно проработавшую всю войну.
  В игре про выгорание отражён печальный личный опыт главного разработчика.
  Перечень имён может быть самостоятельным поэтическим жанром.
  Битву русских дружин и монголо-татар возле леса отмечают сразу в трёх селениях.
  Член Зала хоккейной славы готов был играть где угодно, лишь бы не переходить в тренеры.

  http://0pb8hx.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here