సికింద్రాబాద్ కంటోన్మెంట్ భారీ ఆధిక్యంతో TRS సొంతం

0
240

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి 119 స్థానాలలో కౌంటింగ్ మొదలైంది. స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోతూ.. తెలంగాణ రాష్ట్రం మాదే అన్నట్లుగా సంకేతాలిస్తుంది టీఆర్ఎస్. కొన్ని జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసే దిశగా టీఆర్‌ఎస్ ఆధిక్యం కనిపిస్తోంది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీఆర్ఎస్ వశమైంది. టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన జి. సాయన్న ప్రత్యర్థులైన కాంగ్రెస్ పార్టీ సర్వే సత్యనారాయణ, బిజెపి అభ్యర్థి శ్రీ గణేష్, బీఎల్పీ అభ్యర్థి కే. యాదగిరిలపై భారీ మెజార్టీతో గెలుపొందారు. 12వేల మెజార్టీ ఓట్లతో సాయన్న విజయం సాధించారు.

ప్రస్తుతం 119 స్థానాలకు గానూ TRS 92, ప్రజాకూటమి 18, బిజెపి 1, MIM 5, స్వతంత్రులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here