అఖిల్, పూజాల రొమాన్స్ హైలైట్..!

0
86

అఖిల్ పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో అఖిల్ పూజాల కెమిస్ట్రీ బాగా కుదిరిందని టాక్.. తాజాగా ఈ చిత్రం చివరి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ షెడ్యూల్ లో అఖిల్ పూజాలపై ఒక రొమాంటిక్ సాంగ్ ను మరియు నాలుగు లవ్ సీన్స్ ని కూడా షూట్ చేశారట. అంతేకాకుండా ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ హృదయానికి హత్తుకునేలా ఉంటాయని.. అఖిల్ పూజాల మధ్య లవ్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని ఇండస్ట్రీలో టాక్. అంతేకాకుండా ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ బాగా ఆకట్టుకునే విధంగా యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here