‘అల.. వైకుంఠపురములో’ 2 రోజుల బాక్స్ ఆఫీస్ వసూళ్లు.. సంక్రాంతి విన్నర్

0
122

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో జనవరి 12 న సంక్రాంతి కానుకగా విడుదలైన ‘అల.. వైకుంఠపురములో’ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.46.52 కోట్ల షేర్ ని రాబట్టింది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుండి రూ.33.22 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా చుస్తే..

‘అల.. వైకుంఠపురములో’ 2 రోజుల  బాక్స్ ఆఫీస్ వసూళ్లు..

నిజాం: 9.20 కోట్లు
సీడెడ్: 4.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.90 కోట్లు
గుంటూరు: 4.21 కోట్లు
ఈస్ట్ గోదావరి: 3.05 కోట్లు
వెస్ట్ గోదావరి: 3.27 కోట్లు
కృష్ణా: 2.27 కోట్లు
నెల్లూరు: 1.62 కోట్లు
AP&TS: 33.22 కోట్లు

ROI: 5.10 కోట్లు
ఓవర్సీస్ : 8.20 కోట్లు
వరల్డ్ వైడ్: 46.52 కోట్లు

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, సుశాంత్, నివేత పేతురేజ్ కీలక పాత్రలు పోషించారు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీతాఆర్ట్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here