‘అల.. వైకుంఠపురములో’: అందరి హీరోల అభిమానులను అలరించిన బన్నీ..!

3
317

ఇటీవల జనవరి 12 న విడుదలైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ మూవీ సెకండ్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీలోని అంత్యాక్షరి ఎపిసోడ్ ని తలపించేలా అల్లు అర్జున్ అందరి హీరోల పాటలకు వారిని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేసారు. ఆ సీన్ మూవీకి హైలైట్ గా నిలిచింది. అటువంటి సూపర్ సీన్ మీ కోసం..

3 COMMENTS

  1. buy cialis

    'అల.. వైకుంఠపురములో': అందరి హీరోల అభిమానులను అలరించిన బన్నీ..! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here