‘అల.. వైకుంఠపురములో’ పార్టీ టైం: పూజ హెగ్దే

0
43

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన ‘అల.. వైకుంఠపురములో’ జనవరి 12 న విడుదలై ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినందుకు పూజా.. ‘చాలా హార్డ్ వర్క్ చేసాం.. ఇప్పుడు పార్టీ టైం వచ్చేసింది’ అని ట్వీట్ చేస్తూ.. పార్టీ సాంగ్ మేకింగ్ సమయంలో దిగిన సెల్ఫీలను షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here