బ్యాంకు ఎంప్లాయ్ గా అల్లరి నరేష్..

5
36

అల్లరి నరేష్ పూజ ఝవేరి జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’. పివి గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుంకర రామ్ బ్రహ్మం, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. జూన్ 30 అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా ఈరోజు సాయంత్రం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసారు.

ఈ చిత్రంలో ఒక బ్యాంకు ఎంప్లాయ్ గా అల్లరి నరేష్ కనిపించారు . అంతేకాకుండా ఈ బ్యాంకు లాకర్ లో ఉండే కస్టమర్ల నగలను అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించడం. కస్టమర్లకు వచ్చే డౌట్స్ ను కవర్ చేయడం.. దొంగతనం జరగడం ఈ నేపథ్యంలో కామెడీ పండించారు. ఈ చిత్రానికి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here