బన్నీ రిజెక్ట్ చేసిన మహేష్ మూవీ..!

11
530

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన మూవీని మహేష్ ఓకే చేసారని ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

మహేష్ నటిస్తున్న ‘సర్కార్ వారి పాట’ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ను నిన్న మహేష్ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు. ఆ పోస్టర్ లో మహేష్ చెవికి రింగు మరియు మెడ మీద రూపాయి టాటూ తో స్టైలిష్ గా ఉన్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే మొదట్లో పరశురామ్ ఈ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో అనుకున్నారట. అంతేకాకుండా స్క్రిప్ట్ ను కూడా అల్లు అర్జున్ కి తగిన విధంగా రెడీ చేసారు. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ ను మహేష్ ఓకే చేసారు. దీంతో ఈ ప్రాజెక్ట్ లో బన్నీకి తట్టనిది.. మహేష్ కు ఏం నచ్చిందని మూవీ లవర్స్ ఆలోచనలో పడ్డారు. ఈ బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ ను 14 రీల్స్ ప్లస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

11 COMMENTS

  1. Jena is the title folks use to get in touch with her and she fully digs that identify. Interviewing is where my principal income comes from but the promotion by no indicates arrives. The issue he adores most is to base soar and now he is trying to earn funds with it. Indiana is wherever we’ve been dwelling for a prolonged time.

  2. It’s appropriate time to make some plans for the future and it is time to be happy. I’ve read this post and if I could I wish to suggest you few interesting things or tips. Perhaps you could write next articles referring to this article. I want to read more things about it!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here