బావా.. థాంక్యూ: అల్లు అర్జున్

0
96

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ ఈరోజు విడుదలైన సందర్బంగా ప్రశంసిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘అల్లు అర్జున్ ఎఫర్ట్ లెస్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి బ్రిలియంట్ రచనతో చాలా గొప్పగా వచ్చింది ‘అల.. వైకుంఠపురములో’. కంగ్రాట్స్ బావ మరియు స్వామి’ అని ట్వీట్ చేసారు. దీనికి అల్లు అర్జున్ సమాధానమిస్తూ.. ‘బావా! థాంక్యూ సో మచ్.. త్వరలో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేసారు. బావా అనే సంబోధనతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీమీడియాలో తెగ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here