కరోనా వ్యాప్తిలో అగ్రస్థానంలో అగ్రరాజ్యం..!

18
845

చైనా నుండి ప్రపంచ దేశాలన్నింటికీ సోకిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అన్ని దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. ఇప్పటికే మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 647 నమోదు కాగా.. 16 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తిలో అగ్రరాజ్యమైన అమెరికా అగ్రస్థానంలో ఉంది. లాక్ డౌన్ వంటి కట్టుదిట్టమైన చర్యలతో చైనాలో కరోనా ఎఫెక్ట్ ను తగ్గించగలిగారు.

కానీ.. అగ్రరాజ్యమైన అమెరికాలో 85,749 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క న్యూయార్క్ లోనే 34,577 కేసులు నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా 1,304 మంది చనిపోయారు. దీన్ని బట్టి అగ్రరాజ్యంలో ఇటలీలో లాగే ప్రజల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నట్లు అర్ధమవుతోంది. గురువారం ఒక్కరోజులోనే 263 మంది చనిపోగా.. 2000 మందికి పైగా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఇకనైనా అమెరికాలో కఠిన చర్యలు తీసుకోకపోతే ఇటలీకి వచ్చిన పరిస్థితిని అమెరికా కూడా ఎదుర్కోవాల్సివస్తుంది.

18 COMMENTS

 1. Знаете ли вы?
  Молнию можно не только увидеть, но и съесть.
  Первая председательница Верховного суда Татарии молчала по поводу своей службы в НКВД.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  Англичане купили заказанную португальцами рукопись голландца и бельгийца с изображениями монархов десяти королевств.
  Двое капитанов первого кругосветного плавания были казнены, следующего высадили на необитаемый остров.

  http://0pb8hx.com/

 2. Знаете ли вы?
  Свадьба английского рыцаря стала причиной войны между двумя могущественными родами.
  17 бойцов остановили под Старым Осколом более 500 оккупантов.
  Каждая шестая яркая галактика во Вселенной очень сильно испускает газы.
  Герои украинского сериала о школьниках с трудом изъясняются по-украински.
  Член Зала хоккейной славы готов был играть где угодно, лишь бы не переходить в тренеры.

  http://www.arbeca.net/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here