అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ పిక్స్…

0
116

జబర్దస్త్ యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ తర్వాత సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇటీవలే తాను నటించిన ‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ రిలీజ్ అయ్యి మీడియం టాక్ ని సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. తాజాగా జబర్దస్త్ షోలో తన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ ఫొటోల్లో అనసూయ చాలా ట్రెడిషనల్ గా మోడ్రన్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here