సంక్రాంతికి కిక్కిచ్చిన విజయశాంతి రీ ఎంట్రీ: అనిల్ రావిపూడి

0
34

ఇటీవల జనవరి 11 న సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబోలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సూపర్ రీ ఎంట్రీ ఇచ్చారని విజయశాంతి వీడియోను షేర్ చేస్తూ.. ‘భోగి శుభాకాంక్షలు’ తెలిపారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here