తప్పుడు వార్తలు రాశారా.. ఇక అంతే! ప్రభుత్వం కీలక నిర్ణయం

5
237

సోషల్ మీడియా బాగా విస్తరించడంతో నిరాధార వార్తలు, తప్పుడు వార్తల సంఖ్య పెరగడం గమనిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తప్పుడు వార్తలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది జగన్ గవర్నమెంట్.

Image result for jagan mohan reddy

ఫేక్ న్యూస్ సృష్టించిన ఇకపై కఠిన చర్యలు తీసుకునేలా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించింది. ఈ మేరకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసే అధికారం కార్యదర్శులకు ఇచ్చేయడం జరిగింది.

Image result for social media

ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నారని సీఎం జగన్ దృష్టికి రావడం కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి తప్పుడు వార్తా కథనాలు రాసే మీడియా హౌస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.

5 COMMENTS

  1. Write more, thats all I have to say. Literally, it seems as though you relied on the video to make your point. You definitely know what youre talking about, why throw away your intelligence on just posting videos to your weblog when you could be giving us something informative to read?

  2. buy chloroquine online uk

    తప్పుడు వార్తలు రాశారా.. ఇక అంతే! ప్రభుత్వం కీలక నిర్ణయం | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here