చైతూ, పల్లవిల ‘లవ్ స్టోరీ’ లేటెస్ట్ అప్డేట్..

0
68

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలో చైతూ తెలంగాణ కుర్రాడిగా.. తెలంగాణ భాషలో మాట్లాడటం కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సాయి పల్లవి ఈ చిత్రంలో డాన్సర్ గా కనిపించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు. అందులో భాగంగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘అయ్ పిల్ల’ సాంగ్ ప్రివ్యూను ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్బంగా ఉదయం 11 కు విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here