యంగ్ డైరెక్టర్ తో బాలయ్య నెక్స్ట్ మూవీ.!

113
1085

ప్రస్తుతం నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నారు. అందులో ఒకటి అఘోర పాత్రలో నటిస్తున్నారు. ఇది ఈ చిత్రానికి స్పెషల్ ఎట్ట్రాక్షన్ గా నిలిచిపోనుంది. ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇంతకుముందు బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన సింహ మరియు లెజెండ్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. బాలయ్య రీసెంట్ గా ఒక సక్సెస్ఫుల్ యంగ్ డైరెక్టర్ కు అవకాశమిచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..

రీసెంట్ గా ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంతో సూపర్ హిట్ ని అందుకున్న సక్సెస్ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య కోసం స్టోరీ రెడీ చేశారట. అంతేకాకుండా బాలయ్య కూడా ఆ స్టోరీ విని బాగుందని అనిల్ కి ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి తర్వాత డైలాగ్ రైటర్ గా.. ప్రస్తుతం డైరెక్టర్ గా ఎదిగారు. తను తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఒకవేళ అనిల్ రావిపూడి బాలయ్య కాంబోలో మూవీ వస్తే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా.

113 COMMENTS

  1. Nice to satisfy you, my identify is Brendan but I don’t like when folks use my whole name. Texas is his birth area but he demands to move simply since of his family users. Managing people has been his career for some time and his income has been actually fulfilling. The issue he adores most is to foundation jump but he’s imagining on starting some matter new.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here