మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా!

39
1039

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేధిస్తున్న కరోనా మహమ్మారి మన దేశంలో కూడా విస్తరిస్తోంది. ఈ కరోనాకు ఇప్పటివరకు ఎటువంటి వాక్సిన్ కానీ.. మందు కానీ లేదు. మరి ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఎవరింట్లో వారు ఉండటమే ఉత్తమ పరిష్కారమని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాకుండా సెలెబ్రిటీలు కూడా ప్రతి క్షణం ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు.

ఇప్పటివరకు ప్రపంచంలో 3,92,159 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 17,138 కు చేరుకుంది. అయితే ప్రస్తుతం మన భారతదేశంలో కరోనా సెకండ్ స్టేజి లో ఉంది. ఇప్పటివరకు ఇండియాలో 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 560 జిల్లాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు:
ఇండియా: 527; మరణాలు: 10
చైనా: 81,171; మరణాలు: 3,277
ఇటలీ: 63,927; మరణాలు: 6,077
అమెరికా: 46,145; మరణాలు: 582
ఇరాన్: 23,049; మరణాలు: 1,812
ఫ్రాన్స్: 19,856; మరణాలు: 860
యూకే: 6,650; మరణాలు: 335
దక్షిణ కొరియా: 9,037; మరణాలు: 120
స్పెయిన్ మరణాలు: 35,212; మరణాలు: 2,316

ఇండియాలో కరోనా కేసులు:
తెలంగాణ: 36
ఆంధ్రప్రదేశ్: 07
మహారాష్ట్ర: 107; మరణాలు: 03
కేరళ: 97
రాజస్థాన్: 33
ఢిల్లీ: 31
గుజరాత్: 29
హర్యానా: 26
పంజాబ్: 21; మరణాలు: 02
లడఖ్: 13
తమిళనాడు: 12
కర్ణాటక: 38
ఉత్తరప్రదేశ్: 33
పశ్చిమ బెంగాల్: 07; మరణాలు: 01
మధ్యప్రదేశ్: 09
చండీఘర్: 06
కాశ్మీర్: 04
బీహార్: 02; మరణాలు: 01
ఉత్తరాఖండ్: 03
ఒరిస్సా: 02

తెలంగాణాలో ఈరోజు మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. హోమ్ ఐసోలేషన్ లో 868 మంది ఉండగా.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 70 వేల మందికి థర్మల్ స్క్రీనింగ్ జరపనున్నారు. ఇప్పటివరకు 850 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల నుండి కరోనా కేసులు నమోదు అవడంతో.. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించిందని తెలుస్తోంది. ఆ ప్రాంతాలు.. మియాపూర్, చందానగర్, కూకట్ పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, బేగంపేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోకాపేట్, ఓల్డ్ సిటీ, సైదాబాద్, సికింద్రాబాద్, సోమాజిగూడ, మహేంద్ర హిల్స్, మణికొండ, బల్కంపేట్. కాగా.. ఈ ప్రాంతాల్లో కరోనా అలెర్ట్ ను ప్రకటించారు. ప్రజలు ఇంట్లోనుండి రాకుండా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు.

ఒలింపిక్స్ వాయిదా..
కరోనా ఎఫెక్ట్ కారణంగా ఒక ఏడాదిపాటు ఒలింపిక్స్ ను జపాన్ వాయిదా వేసినట్లు ప్రకటించింది.

ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 99 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఇప్పటివరకు 11 వేల మంది కరోనా అనుమానితులు ఉన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మన వంతు బాధ్యతగా అందరం ఇంట్లోనే ఉంటూ.. 1. అందరికీ 6 అడుగుల దూరంలో ఉండాలి. 2. కరచాలనం కాకుండా మన సాంప్రదాయ ప్రకారం నమస్కారం చేయండి. 3. రోజులో కనీసం 8 సార్లు చేతిని సబ్బుతోగాని.. శానిటైజర్ తో గాని క్లీన్ చేసుకోవాలి. మరి మీరు పాటిస్తున్నారా?

39 COMMENTS

 1. Undeniably believe that that you stated. Your favourite reason seemed to be at the internet the simplest factor to have in mind of. I say to you, I definitely get irked whilst folks think about issues that they plainly do not understand about. You managed to hit the nail upon the top and also defined out the entire thing with no need side effect , folks can take a signal. Will probably be back to get more. Thank you

 2. naltrexone hcl

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 3. tylenol stock price

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 4. chloroquine brand name

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 5. hydroxychloroquine price in india

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 6. Cristen is the title my mothers and fathers gave me and I enjoy it. Years in the past we moved to Louisiana. To engage in hockey is anything my partner doesn’t genuinely like but I do. My working day job is an office clerk and it’s one factor I seriously enjoy.

 7. generic viagra from amazon

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 8. None of this will do you any great, although, if you don’t know how to effectively read sports activities betting odds. You ought to think of the quantity that you will invest on every sport. Do you usually find what you’re looking for?

 9. ed cialis

  మరింతగా విజృంభిస్తున్న కరోనా.. హైదరాబాద్ లో అన్ని ప్రాంతాలకు విస్తరించిన కరోనా! | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here