శనివారం, ఏప్రిల్ 4, 2020
ఈరోజు రాజ్ కోట్ లో ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జరిగిన రెండవ వన్డేలో ఇండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రారంభాన్ని అందించారు. 81 పరుగుల వద్ద రోహిత్ శర్మ ( 42 ) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన...
ముంబైలో జరుగుతున్న మూడవ టీ20 సిరీస్ లో భారతదేశం విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో వెస్ట్ ఇండీస్ పై విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ కె.ఎల్. రాహుల్ మొదటి 10 ఓవర్లలోనే 100 కు పైగా పరుగులు చేసి భారత్‌కు పటిష్టమైన ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ...
3 టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్.. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వెస్ట్ ఇండీస్ పై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. మొదట్లో తడబడ్డా.. తర్వాత...
ముంబై: బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) కు ప్రెసిడెంట్ గా సౌరబ్ గంగూలీ ఎన్నికైన తర్వాత బీసీసీఐ తన సరికొత్త నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా బీసీసీఐ నూతన పాలక వర్గం IPL ఆరంభోత్సవ వేడుకలను రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఇప్పటికే ఇండియా బంగ్లాదేశ్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్...
రాంచీ: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయాన్ని దక్కించుకుంది. ఫలితంగా ఫ్రీడమ్ సిరీస్‌ను టీమిండియా 3-0తో సొంతం చేసుకుంది. మ్యాచ్ ఆసాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోహ్లీ సేన పలు రికార్డులను సైతం బద్దలు కొట్టింది. ముందుగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రోహిత్...
ఇటీవ‌ల జ‌రిగిన ప్రపంచ బ్యాడ్మింట‌న్ షిప్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో గోల్డ్ మెడల్ ను సాధించి తొలి భారతీయ యువతిగా రికార్డుల్లోకి ఎక్కింది పీవీ సింధు. ఈ విజ‌యంతో దేశమంతా గ‌ర్వ పడుతుంది. పలువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ఆమెను అభినందించారు. తాజాగా మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్...
ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ గురువారం అనంతపురం లోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను పర్యటించారు. కర్నూల్ జిల్లాలోని తుగ్గలి మండలం లోని పగిదిరై గ్రామానికి వెళ్తుండగా, గిల్ క్రిస్ట్ స్టేడియం ను సందర్శించి అక్కడి క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్బంగా గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ "ఆర్డీటీ క్రికెట్ స్టేడియం ఆకట్టుకునే విధంగా ఉంది....
To Dispay Your Ad Call us

Recent Posts