శుక్రవారం, నవంబర్ 15, 2019
Home ఫొటోలు సినిమాలు

సినిమాలు

వితిక బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోయాక వరుణ్ బాధపడుతూ ఉంటే రాహుల్ అలీ వరుణ్ ని నవ్వించడానికి ప్రయత్నిస్తారు. తర్వాత రోజు అంటే అక్టోబర్ 21 న ఉదయం అందరు చిరంజీవి సాంగ్ తో నిద్ర లేస్తారు. ఈ సాంగ్ కి శ్రీ ముఖి బాబా భాస్కర్ చాల బాగా డాన్స్ చేసారు. ఈ...
క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం చేస్తూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజై అన్ని వర్గాల...
దర్శకుడు తరుణ్ భాస్కర్.. తొలిసారిగా హీరోగా నటిస్తున్న చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ చిత్రంలో వాణి భోజన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. కొంతకాలం క్రితం రిలీజైన ఈ మూవీ టీజర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈరోజు (అక్టోబర్ 16), ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఇందులో తరుణ్ భాస్కర్ కామెడీ...
ఒకప్పుడు వరుస సినిమాలకు నిర్మాతగా బిజీ అయిన అల్లు అరవింద్ ఈ మధ్య తన కొడుకుల సినిమాలకే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన 70 వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన తన ముగ్గురు కొడుకులకి ఆస్తులు పంచారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు తెరపైకి రాని అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ ఇప్పుడు...
ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలు ‘రాజు గారి గది’, రాజు గారి గది-2′ ఫ్రాంచెజీ లో వస్తున్న మరో సినిమా “రాజు గారి గది-3”. అశ్విన్ బాబు, అవికా గోర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది. అదేంటంటే ఈ 'రాజు గారి గది-3'...
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజూ పండగే”. ఈ చిత్రంలో సత్యరాజ్ గారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్బంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో తండ్రిగా శివాజీ...
కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ''వెంకీ మామ''. దసరాకు ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. https://youtu.be/5BIY39Ufkz0 కానీ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరూ', అల్లు అర్జున్ 'అల ... వైకుంఠపురములో...', కళ్యాణ్ రామ్ 'ఎంత...
కథకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటించి అందరి ప్రశంసలను అందుకున్న నటుడు శివబాలాజీ. ఆ తరువాత సొంత బేనర్ ‘గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్’ ను స్థాపించి ‘స్నేహమేరా జీవితం’ చిత్రాన్ని నిర్మించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఈ సంవత్సరం మా జాయింట్ సెక్రటరీ‌గా బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్ 14 శివబాలాజీ పుట్టినరోజును తన సన్నిహితులు,...
టీవీ ప్రజెంటర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలు ‘రాజు గారి గది’, రాజు గారి గది-2′ ఫ్రాంచెజీ లో వస్తున్న మరో సినిమా “రాజు గారి గది-3”. అశ్విన్ బాబు, అవికా గోర్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినాయక చవితికి రిలీజైన ఫస్ట్ పోస్టర్ లో అవికా గోర్ గోస్ట్ గా...
ఈరోజు (అక్టోబర్ 14) మెగాస్టార్ చిరంజీవి దంపతులు, ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దంపతులను కలిశారు. జగన్ దంపతులు వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా చిరంజీవి జగన్ ను శాలువా కప్పి సన్మానించగా, జగన్ చిరంజీవి కి 'బొబ్బిలి వీణ' ను బహూకరించారు. చిరంజీవి భార్య సురేఖ, జగన్ సతీమణి...
To Dispay Your Ad Call us

Recent Posts