ఆదివారం, సెప్టెంబర్ 22, 2019
Home ఫొటోలు హీరోయిన్లు

హీరోయిన్లు

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  కొత్తగా ఎంపికైన మహిళా ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి తొలిసారి పార్లమెంట్ కు ఆధునిక వస్త్రధారణతో రావడంతో అదొక చర్చనీయాంశంగా మారిందననేది తెలిసిన విషయమే. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నుస్రత్, బసీర్ హట్ లోక్ సభ స్థానానికి;...
సెప్టెంబర్ 20న విడుదలైన "గద్దలకొండ గణేష్"(వాల్మీకి) చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో వారుంటేజ్, పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా నటించగా, తమిళ హీరో అధర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6కోట్లు వసూలు...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం "సరిలేరు నీకెవ్వరు". చిత్ర బృందం, ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనుందని చెప్పారు, కానీ తేదిని నిర్ణయించలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 11, 2020 న విడుదల చేయనున్నారని సమాచారం. కానీ ఈ తేదీని వారు అధికారికంగా...
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం "తలైవి". తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి "జయలలిత" జీవితం ఆధారంగా ఈ బయోపిక్ ను తీయబోతున్నారు. తలైవి అంటే లీడర్/నాయకురాలు అని అర్ధం. జయలలిత ఒక సక్సెస్ ఫుల్ మహిళ, ఐకానిక్ పొలిటిషియన్, అంతేకాక రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఒక సూపర్...
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన సిల్వర్ జూబ్లీ మూవీగా వచ్చిన "మహర్షి' సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అయితే ప్రస్తుతం మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో "సరిలేరు నీకెవ్వరు" మూవీతో ఈ సంక్రాంతికి మన ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రంలో రష్మిక మండన్న మహేష్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని...
నాని యొక్క "గ్యాంగ్ లీడర్" చివరకు తెరపైకి వచ్చింది. ఈ చిత్రం పై సోషల్ మీడియాలో మరియు ప్రేక్షకుల నుండి మంచి స్పందన(పాజిటివ్ టాక్) వస్తోంది. కామెడీ మరియు సస్పెన్స్ జోనర్లో ఈ సినిమా తెరకెక్కింది. 24 ఫేమ్ కి చెందిన విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటి లక్ష్మి,...
వరుణ్ తేజ్ హీరో గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం "వాల్మీకి". ఈ చిత్రం తమిళ బ్లాక్ బస్టర్ "జిగర్తాండ" కు రీమేక్ గా రానుంది. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో మరియు డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం లో అయన క్యారెక్టర్ పేరు...
గణేశ్ ఉత్సవాల సందర్భంగా ‘RX-100’ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆమె స్నేహితులతో కలిసి గణేష్ ఊరేగింపులో సంతోషంతో చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఊరేగింపు ఎక్కడ జరిగిందనే విషయంపై క్లారిటి రాలేదు. https://youtu.be/CDhBt1MZ4VE
పాక్‌ను రెచ్చగొట్టొద్దని.. సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగి భారత్ పెద్ద తప్పు చేసిందంటూ హీరోయిన్ మహీరాఖాన్ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో మనవరాలు ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్‌పై స్పందించిన మహీరా వరుస ట్వీట్స్ చేసింది. ఈ ట్వీట్స్‌లో ఒకటి మీడియాను ఉద్దేశించి చేసింది. ‘‘సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగి...

నగ్మా ఫొటోలు

To Dispay Your Ad Call us

Recent Posts