బుధవారం, ఆగస్ట్ 12, 2020
నిర్మాణ రంగంలో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు మోస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ "జార్జి రెడ్డి" తెలుగు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని  ఫాన్సీ రేట్స్  కి సొంత చేసుకుంది. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్,రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చర్స్ ఓనర్ అభిషేక్ నామా...
విలక్షణ దర్శకుడు రవి బాబు తెరకెక్కించనున్న తాజా చిత్రం "ఆవిరిి"(అవును-3). ఆయన థ్రిల్లర్, హారర్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక నటుడిగా మరియు దర్శకుడిగా కూడా రవి బాబు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో "రాజ్ కుమార్...
''గద్దలకొండ గణేష్'' మూవీతో సక్సెస్ ని అందుకున్న వరుణ్ తేజ్  తాజాగా తన 10 వ సినిమాలో ఒక బాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించబోతున్నాడు. వరుణ్ ఈ పాత్రను పోషించడానికి దాదాపు 2 నెలలు USA లో ఉండి బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని ఈరోజే అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రానికి కిరణ్...
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సైరా' నరసింహా రెడ్డి. ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్టోబర్ 2 న రిలీజ్ అయి అత్యధిక వసూళ్లను రాబడుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్,...
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న మూడవ చిత్రం "అల...వైకుంఠపురములో...". గతంలో విడుదలైన 'సామజవరగమనా' వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగ దసరాకు కానుకగా ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ క్లాస్...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి చాలా కాలం తర్వాత ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రాజేంద్ర...
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ''రూలర్''. ఈ చిత్రం బాలకృష్ణకు 105 వ చిత్రం. వీరి కాంబినేషన్ లో 'జై సింహా' తర్వాత ఇది రెండవ చిత్రం. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో సోనాల్ బాలకృష్ణతో 'లెజెండ్',...
మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల డ్రీం ప్రాజెక్ట్ ''సైరా'' నరసింహ రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ గా సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ అయిన 5 వ రోజు వరకు సక్సెస్ ఫుల్ గా...
మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ల డ్రీం ప్రాజెక్ట్ ''సైరా'' నరసింహ రెడ్డి అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చి 3 రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ గా సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ...
రేపు (6 అక్టోబర్) ఉదయం గం. 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం, ఎస్.వి.ఆర్ సర్కిల్, కె.యెన్ రోడ్ లో విశ్వ నట చక్రవర్తి కీ.శే ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. స్వాతంత్ర్య సమార యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డిగా అద్భుతంగా నటించిన చిరంజీవి 'సైరా' మూవీ వంటి ఒక...
To Dispay Your Ad Call us

Recent Posts