ఆదివారం, సెప్టెంబర్ 22, 2019
Home రాజకీయ వార్తలు

రాజకీయ వార్తలు

పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ  కొత్తగా ఎంపికైన మహిళా ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తి తొలిసారి పార్లమెంట్ కు ఆధునిక వస్త్రధారణతో రావడంతో అదొక చర్చనీయాంశంగా మారిందననేది తెలిసిన విషయమే. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నుస్రత్, బసీర్ హట్ లోక్ సభ స్థానానికి;...
దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైద్య భీమా పథకం ద్వారా నవంబర్1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లలోని 150 సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్ లో చికిత్స అందుతుందని సీఎం జగన్ తెలిపారు. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సుజాతరావు అధ్యక్షతన నియమించిన కమిటీ,...
మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు రాజకీయ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా రోజుల నుండి తీవ్ర ఒత్తిడిలో ఉన్నారనీ, టిఫిన్ చేసాక ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లి ఎంతసేపైనా రాకపోయే సరికి వెళ్లి చూస్తే గదిలో ఉరేసుకుని కనిపించారని, గన్ మెన్, డ్రైవర్ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆయన కుమార్తె...
ఈరోజు చంద్రబాబు ఛలో ఆత్మకూరు కార్యమానికి బయల్దేరారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు నిరాకరించడంతో చంద్రబాబును, లోకేష్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు శిబిరం లో ఉన్న బాధితులకు భోజనాలను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు 12 గంటల నిరాహార దీక్షకు...
తెలంగాణలో ఆదివారం నాటికి పూర్తి స్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. సీఎం కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరించారు. ఖాళీగా ఉన్న ఆరు పదవులను ఆయన భర్తీ చేయడంతో ఆదివారం రాజ్‌భవన్‌లో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌ కేబినెట్‌లోకి హరీశ్‌ రావు (సిద్దిపేట), కేటీఆర్‌ (సిరిసిల్ల), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), గంగుల కమలాకర్‌ (కరీంనగర్‌),...
ఈరోజు ఉదయం 11:30AM కి అసెంబ్లీ లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. "అన్ని రంగాలకు 24గంటలు విద్యుత్ ని అందించగలుగుతున్నాం. అన్ని ప్రధాన రంగాల్లో గణనీయమైన వృద్ధి రేటు నమోదైంది. 5ఏళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపయ్యింది. ఈ ఆర్ధిక సంవత్సరానికి 5.8% వృద్ధి రేటును సాధించాం. గురుకుల పాఠశాలల్లో...
ఈరోజు సాయంత్రం 4గంటలకు తెలంగాణ రాజ్ భవన్ లో ఆరుగురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసారు. తెలంగాణ కొత్త గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ గారు కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ సీఎం కే.సి.ఆర్ గారు నిర్దేశించిన ఆరుగురు కొత్త మంత్రుల శాఖలు ఈ విధంగా ఉన్నాయి. 1....
దేశంలోనే సీనియర్ మోస్ట్ మరియు అత్యంత ఖరీదైన న్యాయవాదిగా పేరు పొందిన రామ్ జఠ్మలానీ ఈరోజు ఉదయం ఢిల్లీ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 1923 సెప్టెంబర్ 14న సింధ్ ప్రావిన్స్ లోని సిఖార్పూర్ లో రామ్...
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కాబినెట్ మీటింగ్ లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి కాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. 1. ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కాబినెట్ ఆమోదం తెలిపింది. దీని పట్ల ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనితో 52,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం...
ఈరోజు రష్యా కు చేరుకున్నమోదీ కి రష్యా అధికారులు ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం మోదీ రష్యా కు వెళ్ళడం ఇది మూడవసారి. ఈ పర్యటనలో తూర్పు దేశాల సదస్సు తో పాటు భారత్-రష్యా 20 వ వార్షిక సదస్సు లో మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి...
To Dispay Your Ad Call us

Recent Posts