శుక్రవారం, డిసెంబర్ 6, 2019
Home వార్తలు

వార్తలు

వరంగల్: పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లిన యువతిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన ఘటన వరంగల్‌లో తీవ్ర కలకలం రేపింది. కన్నకూతురు శవమై కనిపించడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వరంగల్‌లోని హంటర్ రోడ్ సమీపంలో యువతి మృతదేహం ఆమె కుటుంబ సభ్యులకు లభించింది. తన పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లొస్తానని...
అమ్మే కదా అని వెళ్లిన ఆ చిన్నారి కథ అత్యంత దయనీయంగా ముగిసింది. తన కూతురికి తల్లి లేని లోటు తెలియకుండా పెంచాలనుకున్న ఆ తండ్రి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిలా కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనుకుంటే.. గొంతు నులిమి హత్య చేసి.. మూటగట్టి ఉప్పుటేరులో పడేసింది. విషయం తెలుసుకున్న ఆ తండ్రి ఆవేదనకు అంతు లేకుండా...
పరువు పోతుందని భావించిన ఆ ఇల్లాలు తన భర్తకు దగ్గరుండి పెళ్లి చేసిన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగింది. మార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసికి గాయత్రితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అంతా హాయిగా గడిచిపోతున్న వీరి జీవితంలోకి ఐత మడకామి అనే యువతి వచ్చింది. రామ కావసికి...
బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌‌ లోపాలపై విద్యాసాగర్ జగదీశన్ అనే బ్యాంకు ఉద్యోగి రెండుసార్లు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. రాయదుర్గం నుంచి హైటెక్‌ సిటీ వైపు ఉన్న ఫ్లై ఓవర్‌ చాలా వంపుతో ఉందని... ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఈ విషయాన్ని గుర్తించి డిజైన్‌లో మార్పులు తేవాలని ఒకసారి విద్యాసాగర్ ట్వీట్ చేశారు. మరోసారి బయోడైవర్సిటీ...
హైదరాబాద్‌లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నేటి తెల్లవారుజామున హైటెక్ సిటీ నోవాటెల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. మద్యం మత్తులో రాంగ్ రూట్‌లో వచ్చిన బీఎండబ్ల్యూ కారు.. బుల్లెట్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మాదాపూర్‌లోని సాయినగర్ కాలనీకి చెందిన అభిషేక్ ఆనంద్(25) అక్కడికక్కడే...
హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి కార్ పడిపోయి ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్‌ పై నుంచి ఒక్కసారిగా కారు కింద పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు...
హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును పాకిస్థాన్‌లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పాక్‌లోని బహావల్‌పూర్‌ వద్ద కొలిస్థాన్‌ ఎడారిలో సోమవారం ప్రశాంత్‌, అతనితో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ అనే వ్యక్తిని పాక్ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే పాక్‌ మీడియాలో ప్రసారమవుతున్న ప్రశాంత్‌ తెలుగు వీడియోలో...
హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును పాకిస్థాన్‌లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఆయనతో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ అనే వ్యక్తిని కూడా భద్రతాధికారులు అరెస్ట్ చేశాయని పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. అయితే ఓ యువతిని వెదుక్కుంటూ పాక్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైంది. ఆ యువతిని...
మీర్ పేట్ టీఎస్సార్ కాలనీలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడో కిడ్నాపర్. ఈ కిడ్నాప్ ఉదంతాన్ని మూడు గంటల్లోనే పోలీసులు ఛేదించడం ఒక విశేషం కాగా.. కిడ్నాపర్ మైనర్ కావడం మరో విశేషం. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్సార్ కాలనీలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి...
To Dispay Your Ad Call us

Recent Posts