గురువారం, జూలై 9, 2020
Home వీడియోలు

వీడియోలు

సైరా నరసింహా రెడ్డి మూవీ లో లక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందిన తమన్నా భాటియా అటు బాలీవుడ్ లోను ఇటు సౌత్ ఇండస్ట్రీ లోను తనదైన స్టైల్ లో ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా ఈ మిల్కీ బ్యూటీ యొక్క బ్యూటిఫుల్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే...
ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ సైతం అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో నిక్‌ జోనస్‌ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ...
విలక్షణ దర్శకుడు రవి బాబు తెరకెక్కించనున్న తాజా చిత్రం "ఆవిరిి"(అవును-3). ఆయన థ్రిల్లర్, హారర్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక నటుడిగా మరియు దర్శకుడిగా కూడా రవి బాబు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో "రాజ్ కుమార్...
కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి సతీమణి రాధికా కుమారస్వామి కథానాయికగా రూపొందుతున్న భారీ చిత్రం ''సంహారిణి''. ఆమె మాజీ సీఎం ను రహస్య వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉన్నారు కానీ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తనకొక కూతురు కూడా ఉంది, తన పేరు శామిక. 2014 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన...
త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న మూడవ చిత్రం "అల...వైకుంఠపురములో...".   ఇటీవల విడుదలైన "సామజవరగమనా" వీడియో సాంగ్ 6 డేస్ లో 17 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఈ మూవీలోని ఓ బీట్ ను తమన్ ట్విట్టర్...
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "సైరా" నరసింహా రెడ్డి. ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ చిత్రం లోని సాంగ్స్ అన్ని కలిపి జ్యూక్ బాక్స్ ని రిలీజ్ చేసారు. ఈ జ్యూక్ బాక్స్ లో టైటిల్...
సీనియర్ నటుడు నరేష్ వారసుడైన నవీన్ విజయకృష్ణ హీరోగా నటించిన చిత్రం "ఊరంతా అనుకుంటున్నారు". తాజాగా ఈ చిత్రంలోని "కన్నా..." సాంగ్ ను విడుదల చేసారు. అయితే ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణితో పాటుగా రాశి ఖన్నా కూడా పాడటం విశేషం. "కన్నా...నాలోపలా...నిన్నే...ఈనాడిలా .ఎదలోన నీదే గానం, ఎదురైతే ఏదో మౌనం, నిను నాలో...
గోపీచంద్, మెహ్రిన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం “చాణక్య”.  ఈరోజు“చాణక్య” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా గోపీచంద్ మాట్లాడుతూ "చాణక్య సినిమా దర్శకుడు తిరు గారికి, 3 సాంగ్స్ కంపోజ్ చేసిన విశాల్ చంద్ర శేఖర్ గారికి, బ్యాక్ గ్రౌండ్ స్కోరు అందించిన శ్రీ చరణ్ గారికి మరియు ఈ సినిమా తీయడానికి సహకరించిన...
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం "సైరా" నరసింహా రెడ్డి. ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా "సైరా" నరసింహా రెడ్డి టైటిల్ సాంగ్ ఫుల్ వీడియోను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కి లిరిక్స్ సిరి వెన్నెల సీతారామ శాస్త్రి రాయగా, అమిత్...
విలక్షణ దర్శకుడు రవి బాబు తెరకెక్కించనున్న తాజా చిత్రం 'ఆవిరిి'(అవును-3). ఆయన థ్రిల్లర్, హారర్ సినిమాలు తీయడంలో ఎక్స్ పర్ట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక నటుడిగా మరియు దర్శకుడిగా కూడా రవి బాబు మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు. తాజాగా 'ఆవిరి' మూవీ రెండు టీజర్లను విడుదల చేసారు. ఈ టీజర్ లో ఒక్క...
To Dispay Your Ad Call us

Recent Posts