ఆదివారం, జనవరి 26, 2020
Home సినిమా వార్తలు

సినిమా వార్తలు

ఇటీవల జనవరి 24 న విడుదలైన 'డిస్కో రాజా' మూవీతో హిట్ అందుకున్న మాస్ మహారాజ్ రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రమేష్ వర్మ పెన్మెత్స దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 2 బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రబృందం పోస్టర్ ను విడుదల చేసింది. రవితేజ 67...
వీత్రి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం మలసాని సమర్పణలో ఓంకార లక్ష్మీ నిర్మాతగా పవన్ కృష్ణ, సుప్రజ, హీరో హీరోయిన్లుగా గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం `డబ్‌శ్మాష్‌`. కేశవ్ దేపూర్ దర్శకుడు. జ‌న‌వ‌రి 30న విడుద‌ల‌వుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్య‌క్ర‌మం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
యాంకర్ ప్రదీప్ మచ్చిరాజు హీరోగా మున్నా దర్శకత్వంలో యస్వీ బాబు నిర్మిస్తున్న చిత్రం '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?'. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాణా దగ్గుబాటి లాంచ్ చేసారు. ఈ పోస్టర్ లో పల్లెటూరు బ్యాగ్రౌండ్ లో ప్రదీప్ అమృతల గెటప్స్...
అక్కినేని నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిత్రం తర్వాత నాగ్ 'సోగ్గాడే చిన్ని నాయన' మూవీకి సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ కొరసాల దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నాగ్ తో పాటుగా నాగ చైతన్య కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. అసలైతే...
  పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ...
ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ వంశీ పైడిపల్లితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మహేష్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. 'యువరాజు' 'టక్కరి దొంగ' 'బ్రహ్మోత్సవం' తర్వాత మళ్లీ మహేష్ నారీ నారీ నడుమ మురారిగా మన...
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సర్ గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు వెంకటేష్ సిద్దు ముద్దా నిర్మిస్తున్న చిత్రం 'బాక్సర్'. రీసెంట్ గా చిత్రబృందం విడుదల చేసిన బాక్సర్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్ పోషించనున్నారు....
గత ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. సౌర్య దీపను పట్టుకొని ఏంటమ్మా.. తిట్టుకుంటున్నావ్.. నువ్వు నాకు ఏం తక్కువ చేసావ్.. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావ్ అది చాలు అంటుంది. ఇంతలో మురళీకృష్ణ ఓ బాక్స్ చికెన్, గారెలు తీసుకుని ‘అమ్మా దీపా’ అంటూ వస్తాడు. నాన్న అనబోయి నా అని ఆగిపోతుంది. సౌర్య ఉందని. మురళి...
సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం జనవరి 11 న విడుదలై బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా రేపటి నుండి ప్రేక్షకుల్లో మరింత జోష్ నింపేందుకు చిత్రబృందం రావు రమేష్ ఫ్యామిలీతో మహేష్ కొత్త కామెడీ...
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నిశ్శబ్దం'. మాధవన్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం జనవరి 31 న విడుదల కావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కానందున మూవీ విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. చిత్రబృందం...
To Dispay Your Ad Call us

Recent Posts