శుక్రవారం, నవంబర్ 15, 2019
Home సినిమా

సినిమా

పదిహేను వారాలుగా దిగ్విజయంగా సాగుతోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ -3. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుందీ షో. ఇక, తాజాగా జరుగుతున్న ‘బిగ్ బాస్’ మూడో సీజన్‌కు కూడా అదే స్థాయిలో స్పందన వచ్చింది. గత సీజన్లతో పోలిస్తే ఇందులో లవ్, ఎమోషన్స్, రొమాన్స్, వార్స్...
‘జై సింహా’ వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టిన విషయం తెలిసిందే. ‘రూలర్’ అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం థాయ్‌లాండ్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని...
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘అల వైకుంఠపురములో’. కథానాయకిగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. జనవరి 12 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ విడుదల...
ఇటీవలే తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథను తెరపైకి తెచ్చిన బాలకృష్ణ.. ప్రస్తుతం తన 105 వ సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా దీపావళి కానుకగా బాలకృష్ణ 105...
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ ను కొద్ది సేపటి క్రితం జూబ్లిహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బండ్ల గణేష్ పై నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయనను అరెస్ట్ చేశారు. 420, 448, 506r/w, 43 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసి బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. ఇటీవల తన...
జీఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇద్దరి లోకం ఒకటే'. ఈ సినిమాలో హీరో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. "లా ల లా ల లా నిజంలా నా కలా .. లా ల లా...
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీం పాత్రలో, చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020...
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ - వితిక షేరు.. వీళ్లిద్దరూ కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. దీనికి కారణం ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడమే. బిగ్ బాస్ మొత్తానికి ఈ కపుల్ కొంచెం స్పెషలనే చెప్పాలి. దీనికి కారణం వీరిద్దరూ భార్యభర్తలు కావడమే. ‘బిగ్ బాస్’ చరిత్రలోనే...
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ 'అల వైకుంఠపురములో'. కథానాయకిగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తయింది. జనవరి 12 న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి 'రాములో రాములా' సాంగ్ టీజర్...
క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం చేస్తూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజై అన్ని వర్గాల...
To Dispay Your Ad Call us

Recent Posts