గురువారం, జూలై 18, 2019
Home స్పెషల్

స్పెషల్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పటి వరకూ పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పలు వెబ్‌సైట్స్, టీవీ చానెల్స్ సైతం ఏపీ సీఎం జోస్యం చెప్పేశాయి. అయితే అందరి లాగా కాకుండా అసలు టీడీపీకి ఎక్కడ దెబ్బ పడింది..? టీడీపీ మైనస్ పాయింట్స్ ఏవి..? వైసీపీకి ఏం...
ఒకప్పుడు డబ్బులు పంపించాలంటే మని ఆర్డర్ లాంటి సర్వీసులుండేవి. రోజు రోజుకూ పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా క్రమంగా ఇంటర్ నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ వరకూ వచ్చి.. నేడు స్మార్ట్ ఫోన్ యుగం కావడంతో గూగుల్ పే అంటూ సింగల్ క్లిక్ తో డబ్బులు పంపించుకునే స్థాయికి వచ్చేశారు జనం. డబ్బులు పంపేందుకు ఈజీ...
ఏప్రిల్ నెలలో 10 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకు ఖాతాదారులు, లావాదేవీలు నిర్వహించుకునేవారు అప్రమత్తంగా ఉండాల్సిన నెల ఇది. ఎందుకంటే ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 11 సెలవులు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి. మార్చి 31న ఆర్థిక సంవత్సరం చివరి రోజు పని చేయడంతో ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే....
మీడియా ప్రతినిధులంటే చులకన కాదని రాజకీయ వేత్తలు గ్రహించాల్సిన అవసరం ఉంది. మేమే రాజు, మేమే మంత్రులం అన్నట్లు, తాము ఆడిందే ఆటగా రాజకీయ ప్రముఖులు మీడియాపై ఆవేశం వెళ్లగక్కడం సరికాదు. మీడియాకు పత్రికా స్వేచ్ఛ అనే ఓ హక్కు ఉంటుంది. ఇది మనం నిర్ణయించుకున్నది కాదు.. భారత రాజ్యాంగం కల్పించింది. తమకు పలుకుబడి,...
నగర వాసులు ఏనాటి నుంచో కంటున్న కల మెట్రో రైల్. ఎప్పుడెప్పుడు ఈ రైల్లో షికారుకెల్దామా అని అంతా ఆతృతగా ఎదురు చూశారు. ఆ కల కొంతకాలం క్రితమే నెరవేరినప్పటికీ.. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ పరిసర ప్రాంతాల్లో మెట్రో పనులు కాస్త ఆలస్యం కావడం నగర వాసులను నిరాశ పరిచింది. అయితే ఎట్టకేలకు జూబ్లీ హిల్స్...
ఓఆర్ఆర్ రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు ఇది నిజంగా శుభవార్తే. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది హెచ్ఎండీఏ. ఏప్రిల్ 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుందని పేర్కొన్నారు. ఓఆర్ ఆర్ లోని టోల్ ఫ్లాజా వద్ద ఉండే వరుసల్లో ఒక వరుసలో 20 వాహనాల కంటే ఎక్కువ ఉన్న వేళ.. ఎలాంటి...
పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తమ వద్ద బందీగా ఉన్న భారత్ జవాన్ అభినందన్ రేపు భారత్‌కు అప్పగిస్తామని అని చెప్పడం పట్ల అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తమ దేశ రక్షణ రహస్యాలను శత్రు దేశమైన పాకిస్థాన్‌కు వెల్లడించకుండా.. ధైర్యంగా నిలబడ్డాడని అభినందన్‌కు, అలాగే ఆయనను విడుదల...
ఢిల్లీ: నేడు త్రివిధ దళాధిపతులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బుధవారం పాక్.. భారత భూభాగంలోకి చొరబడటం.. వాటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం.. అభినందన్ పాక్ చేతికి చిక్కడం సహా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘బుధవారం ఉదయం 10 గంటలకు 24 పాక్‌ యుద్ధ విమానాలు  భారత భూభాగంలోకి ప్రవేశించాయి. వాటిని ఎయిర్‌ఫోర్స్‌...
పాక్ చేతుల్లో బంధీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ రేపు విడుదల కానున్నారు. ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్.. దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్థాన్ దిగివచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శాంతిని కోరుకుంటూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ఇమ్రాన్...
కేంద్రం.. ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగానో ఏపీ వాసులు ఎదురు చూస్తున్న విశాఖకు రైల్వే జోన్‌ను నేడు ప్రకటించింది. బుధవారం సాయంత్రం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ మేరకు మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు. గత ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తిరుపతి పర్యటనలో భాగంగా.. ఏపీకి ప్రత్యేక హోదా,...
To Dispay Your Ad Call us

Recent Posts