చిరు, చరణ్ ల బిగ్ ఫైట్.. ఎందుకో తెలుసా.?

10
617

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ లో నటిస్తున్నారు. ఇక చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ పీరియాడిక్ డ్రామా RRR లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చిరు, చరణ్ ల మధ్య పెద్ద యుద్ధమే జరగనుందని సమాచారం. మరి వీరిద్దరి మధ్య ఫైట్ ఎందుకో తెలుసుకుందామా..

ప్రస్తుతం లాక్ డౌన్ తర్వాత ఈ జూన్ నుండి షూటింగ్స్ కి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంతో త్వరలో మూవీ షూటింగ్స్ మొదలు కానున్నాయి. త్వరలో ఆచార్య మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల ఈ చిత్రంలో చిరు, చరణ్ ల మధ్య ఒక పెద్ద ఫైట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. త్వరలో ఈ ఫైట్ ను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో చిరు దేవాదాయ శాఖలో ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆ శాఖలోని లంచం తీసుకునే ఆఫీసర్స్ కి చెక్ పెట్టే ఆఫీసర్ రోల్ ప్లే చేయనున్నారు చిరు. ఈ చిత్రాన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సింహాచలం దేవాలయానికి సంబంధించిన భూముల ఆక్రమణలు మరియు వారు స్కామ్ ల గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మరోసారి చిరుతో జోడీ కట్టనుంది. అంతేకాకుండా అనసూయ భరద్వాజ్ ఒక కీ రోల్ పోషించ ఉంది. రెజీనా కాసాండ్రా ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ తో ట్రీట్ ఇవ్వనుంది.

10 COMMENTS

  1. They contact the author Shonda although she doesn’t genuinely like staying referred to as like that. To participate in hockey is anything she genuinely enjoys carrying out. His home is now in Indiana. He is presently a manufacturing and distribution officer but he strategies on altering it.

  2. They call the writer Shonda even although she doesn’t really like becoming named like that. Managing men and gals has been his job for some time and his wage has been seriously fulfilling. California is the area I’ve generally been living but I will have to go in a 12 months or two. I am actually fond of performing inside layout but I don’t have the time currently.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here