మతిపోగొడుతున్న ఈషా రెబ్బా హాట్ పిక్స్…

0
425

‘ఇంతకు ముందు ఆ తర్వాత’ సినిమా ద్యారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయింది ఈషా రెబ్బ. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఆ తర్వాత ‘బ్యాండ్ బాబు’, ‘ఆమీ తుమీ’ వంటి సినిమాలలో నటించింది కానీ ఆ సినిమాలు అంతటి విజయాన్ని సాధించలేక పోయాయి. ప్రస్తుతం ఆమె ‘రాగల 24 గంటల్లో’ మూవీలో నటిస్తోంది.

Image

ఇక ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా తన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈషా రెబ్బ బ్లాక్ డ్రెస్ వేసుకొని.. లూస్ హెయిర్ తో.. ఒరా చూపుతో.. లైట్ మేకప్ వేసుకొని.. చాలా హాట్ గా మెరిసిపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Image

 

 

 

Image

Image

Image

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here