ఆయన హఠాన్మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది: గోపీచంద్

0
171

ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరికీ సన్నిహితులైన.. మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు హఠాన్మరణం చెందడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫిల్మ్ సెలెబ్రిటీలు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రముఖ సెలెబ్రిటీలు.. చిరంజీవి, శర్వానంద్ తదితరులు నివాళులు అర్పించారు.

హీరో గోపీచంద్ తన తండ్రి టి. కృష్ణ మీద పుస్తకాన్ని రాసిన రామారావుతో అప్పట్లో సన్నిహితంగా ఉండేవారిమని ఆయన హఠాన్మరణం తనని దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here