కరోనా కట్టడిలో సహకారం.. ముందుకొచ్చిన గూడూరు జడ్పీటీసీ.. కేటీఆర్ రెస్పాన్స్

42
622

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్.. భారత దేశంలో విలయతాండవం చేస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం కరోనా నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ సక్సెస్ అవుతోంది. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నారు.

 ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పలువురు సినీ, రాజకీయ  ప్రముఖులు స్వచ్చందంగా ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధికి ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు జడ్పీటీసీ గుగులోతు సుచిత్ర బాలు నాయక్ తన 5 నెలల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ప్రకటించింది.

Corona tally in Telangana 59. Govt can handle even 60,000 corona ...ఆ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేసిన ఆమె.. ”కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి గౌ. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు గాను నా వంతు బాధ్యతగా నా 5 నెలల వేతనం(50,000/-) ను ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా అందిస్తున్నాను. ఈ చెక్కును మహబూబాబాద్ జడ్పీ సీఈవో సన్యాసయ్య సర్ గారికి అందిచడం జరిగింది” అని పేర్కొంది.

Like Ghosts Chanting Vedas': KTR Takes Jibe at Congress for ...ఈ ట్వీట్ చూసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఆమె ట్వీట్ లైక్ చేసి ప్రోత్సాహం అందించారు. మహిళా నాయకురాలైన గుగులోతు సుచిత్ర బాలు నాయక్ అందించిన ఈ విరాళంపై పలువురు రాజకీయవేత్తలు అభినందనలు కురిపిస్తున్నారు.  

42 COMMENTS

 1. lowest price for non perscription viagra 100mg

  కరోనా కట్టడిలో సహకారం.. ముందుకొచ్చిన గూడూరు జడ్పీటీసీ.. కేటీఆర్ రెస్పాన్స్Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 2. buy ciprofloxacin

 3. buy albuterol online

  కరోనా కట్టడిలో సహకారం.. ముందుకొచ్చిన గూడూరు జడ్పీటీసీ.. కేటీఆర్ రెస్పాన్స్Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 4. buy hydroxychloroquine

  కరోనా కట్టడిలో సహకారం.. ముందుకొచ్చిన గూడూరు జడ్పీటీసీ.. కేటీఆర్ రెస్పాన్స్Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news | Ranarangam news, telugu cinema news, trailers, reviews and Political news

 5. Знаете ли вы?
  Видеоигру с простейшей графикой называли и шедевром, и троллингом.
  Первый футбольный трофей после начала пандемии коронавируса был разыгран в Таджикистане.
  Жену Генриха VIII на суде защищал посол Священной Римской империи.
  Планета — глазное яблоко может быть пригодна для жизни в одних районах и непригодна в других.
  Один из старейших музеев Амстердама находится в церкви на чердаке.

  http://0pb8hx.com/

 6. Знаете ли вы?
  Копенгагенский собор пришлось выстроить заново после визита англичан в 1807 году.
  Карьера не помешала фарерскому футболисту играть в гандбол, записать три музыкальных альбома, издать пять книг и сняться в восьми фильмах.
  Сын политика-пьяницы помог принять сухой закон в своей провинции.
  Не удержавшись от писательства, Амалия Кахана-Кармон создала одну из важнейших книг в истории Израиля.
  Мама и четверо детей снимают фильмы о своей жизни во время войны.

  arbeca

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here