హీరో నితిన్ పెళ్లి ఎప్పుడు ఎక్కడ ఎవరితోనో మీకు తెలుసా..?

0
53

యంగ్ హీరో నితిన్ లండన్ లో ఒక అమ్మాయిని ప్రేమించాడని.. వారి పెళ్లి ఏప్రిల్ లో దుబాయ్ లో జరగనుందనే విషయం తెలిసిందే. అయితే ఆ అమ్మాయి పేరు షాలిని లండన్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. గత 4 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్న వీరు పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి పీటలెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనున్నాడ‌ని సమాచారం. 14,15 తేదీల‌లో ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్న‌ట్టు టాక్. కేవ‌లం 500 మందిని మాత్ర‌మే పెళ్లికి ఆహ్వానించాల‌ని నితిన్ కుటుంబ స‌భ్యులు భావిస్తున్నార‌ట‌. ఈ విషయంపై నితిన్ ఏవిధంగా స్పందించనున్నాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here