పసునూరి దయాకర్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం

0
152

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోరుతూ వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు, ఎన్నికల ఇంచార్జి కూడా చైర్మెన్ మర్రి యాదవ రెడ్డి గారు వివిధ గ్రామాలలో ఈ రోజు (శుక్రవారం) ఉదయం 7 గంటల నుండి విస్తృత ప్రచారం నిర్వహించారు. వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం అనంతరం,గోపన్నపల్లి, కొంకపాక, చోటపల్లి, సోమరం, జమాలపురం, ముడు ఎత్తుల తండా, మాల్యా తండా, శ్రీనగర్ గ్రామలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మెన్ బండి రజిని కుమార్, మండలం పార్టీ ప్రెసిడెంట్ రతన్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here