‘ఇండియన్ 2’ లో హాటీ గర్ల్ స్పెషల్ సాంగ్..!

10
515

రీసెంట్ గా తమిళనాడు ప్రభుత్వం మూవీ మేకర్స్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిని ఇచ్చింది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మూవీస్ అన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఆ మూవీస్ లోని కోలీవుడ్ బిగ్గీస్ లో ఒకటైన ‘ఇండియన్ 2’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. డైరెక్టర్ శంకర్ ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేసారు.

ఈ సాంగ్ కి హాటీ గర్ల్ పాయల్ రాజ్ పుట్ ను ఎంచుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 1996 లో విడుదలైన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

అంతేకాకుండా సిద్దార్థ్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సెట్స్ లో ముగ్గురు చిత్రబృందం లోని వారు చనిపోవడంతో మూవీ షూటింగ్ కొంత కాలం ఆగిపోయింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. లాక్ డౌన్ పీరియడ్ ముగియగానే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించనున్నారు.

10 COMMENTS

  1. The identify of the author is Jere and he fully digs that name. Her spouse and her selected to reside in New Jersey but her husband would like them to shift. Doing interior design and type is one point she seriously enjoys executing. Hiring is how I assist my family associates and I don’t assume I’ll alter it anytime before extended.

  2. Going to a race track really isn’t a lot of a enjoyment any longer. For numerous people who appreciate betting on sporting events the location to go is to a Las Vegas sportsbook. If you do this, then you are usually anticipating to get.

  3. Empresa dedicada a la reparación e instalación de gas, calefacciòn y aire acondicionado. Después de perder mucho tiempo navegando por la complicada web de asistencia de Sony VAIO, dí con un un número de teléfono. Inocente de mí, al no haber pasado dos años de la compra, llamé al nº de teléfono para equipos en garantía. Ahí, un ordenador me dijo al introducir el nº de serie que ya no lo está, que es sólo de un año: primera ilegalidad: en España la garantía de los productos electrónicos es de 2 años por ley. Creo que no compro nada SONY , en mi vida y; !Ojo a navegantes¡si compras tecnología desde luego piensa en el servicio de postventa, no en SONY.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here