Intinti Gruhalakshmi ఫిబ్రవరి 14 ఎపిసోడ్: నందుకి తన ప్రేమని తెలియజేయాలని ఎదురుచూస్తున్న తులసి.. కానీ నందు మాత్రం..

0
242

ఫిబ్రవరి 14 ఎపిసోడ్  ఏం జరిగినదంటే..

లవర్స్ డే సందర్బంగా అభి అంకితను ఇంట్లో వాళ్లకి పరిచయం చేయాలనుకుంటాడు. ఆమె కోసం ఎదురుస్తుస్తు ఉంటాడు. ఇంతలో అంకిత వస్తుంది. ఆమెను తీసుకెళ్లి ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాడు. అక్కడికి అభి వాళ్ళ అమ్మ వస్తుంది. ఆమె మా అమ్మ అని చెప్తాడు అభి. అంకిత ఆమె దగ్గరికి వెళ్లి వాట్ ఐస్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా అలానే చూస్తుంది అభి వాళ్ళ అమ్మ. అప్పుడు అభి హర్ నేమ్ ఐస్ తులసి అనిచెప్పి.. ఇక్కడే ఉంటె అమ్మకి ఇంగ్లీష్ రాడని తెలిస్తే అంకిత ఇలా ఫీల్ అవుతుందో ఏంటో అని అంకితని ఇళ్లు చూపిస్తానురా అని తీసుకెళ్తాడు.

ఇక ప్రేమ్ తన మ్యూజిక్ పాట్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటె ఇంతలో ఓనర్ వచ్చి ఏంటి ప్రేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదా.. ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు అంటాడు. వస్తున్నాం సర్ అంత రెడీ అని టెంక్షన్ పడుతూ చెప్తాడు ప్రేమ్ స్నేహితుడు. దాంతో ఓనర్ ప్రేమ్ ని తిడుతాడు. ప్రోగ్రాం సక్సెస్ అవకపోతే ఈ ప్రోగ్రాం అయ్యే ఖర్చు అంత మీరే కట్టాలి అని వర్కింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

సరే పడండిరా ఎదో ఒకటి చేద్దాం. ఏది జరిగితే అది జరుగుతుంది అని ప్రేమ్ అనడంతో అంత కలిసి స్టేజి మీదకు వెళ్లి గిట్టర్ వాయిస్తూ ఉంటాడు ప్రేమ్. అక్కడున్న ఓ అమ్మాయి ఎంతసేపని అదే మ్యూజిక్.. ఒక మంచి పాట పడు అంటుంది.ప్రేమ్ టెంక్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఒక అమ్మాయి మౌనంగానే ఎదగామి మొక్కనీకు చెబుతుంది అనే పాట పడుతుంది. అంత హ్యాపీ అవుతారు. అంత ఐపోయాక ఆమెకు థాంక్స్ తెప్తాడు ప్రేమ్.

తులసి నందు కోసం ఇష్టమైనవి అన్ని వండి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రోజు ప్రేమికుల రోజు ఆయనకు నా మనసులోని ప్రేమనంత చెప్పాలి అనుకుంటుంది. ఇక నందు లాస్యతో కలిసి పబ్ లో తాగుతూ ఉంటాడు. లాస్య నందుని ట్రాప్ చేయడంకోసం నందుకు మాయమాటలు చెప్పి అతనితో డాన్స్ చేస్తూ నందుని కౌగిలించుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ఐపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here