‘ఇస్మార్ట్ శంకర్’ ఫేమ్ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫొటోస్..

0
19

‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న నిధి అగర్వాల్ మహేష్ బాబు మేనల్లుడు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా చేస్తున్న తొలి చిత్రంలో హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here