జబర్దస్త్ యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటోస్..

5
54

రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వడంతో.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్స్ మొదలుపెట్టారు. అయితే ‘జబర్దస్త్’ షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. ఈ షూటింగ్ లో భాగంగా జబర్దస్త్ యాంకర్ అనసూయ తన లేటెస్ట్ స్టిల్స్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

‘జబర్దస్త్’ యాంకర్ గా తన అభినయంతో అందరినీ ఆకట్టుకున్న అనసూయ తర్వాత వెండితెరపై రంగమ్మత్తగా అందరినీ అలరించింది. ప్రస్తుతం అనసూయ కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ మూవీలో మరియు అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీలో నటిస్తోంది. అంతేకాకుండా పవన్, క్రిష్ ల మూవీలో కీలక పాత్రలో నటించనుంది.

 

 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here