తెలంగాణ సీఎం కేసీఆర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి..

0
118

ఆర్టీసీ స్ట్రైక్ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాలు తెలుపడంతో.. వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవలసిందిగా  మరియు వారి కుటుంబానికి తగిన భరోసా కల్పించవలసిందిగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా తన విజ్ఞప్తిని తెలియజేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here