కన్నడలో భారీ చిత్రానికి సైన్ చేసిన కాజల్.. హీరో ఎవరంటే..?

1
317

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కూడా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తోంది. ప్రస్తుతం కాజల్ ‘ముంబై సగా’ అనే హిందీ చిత్రంలో జాన్ అబ్ర‌హం సరసన నటిస్తోంది. అంతేకాకుండా ‘ఇండియన్ 2’ మూవీలో కమల్ హాసన్ సరసన కూడా నటిస్తోంది.

తాజాగా కాజల్ ఓ కన్నడలో బిగ్ మూవీకి సైన్ చేసిందట. ఆ మూవీలో స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి ‘కబ్జా’ అనే టైటిల్ ని కూడా ఓకే చేశారట. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here