‘క్రాక్’ మూవీ టీజర్ అప్డేట్..

0
325

మాస్ మహారాజ్ రవితేజ, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘క్రాక్’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్ లో శృతి హాసన్ పోలీస్ బైక్ నడుపుతూ వెనక రవితేజ డబ్బా పట్టుకుని సూపర్ మాస్ లుక్ లో కనిపించారు. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఈ మూవీకి సంగీతం అందిస్తున్న తమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ చిత్రం మే 8న గ్రాండ్ గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here