వైజాగ్ గ్యాస్ లీక్: స్థానికుల తరలింపు.. ఫైన్ విధించిన ప్రభుత్వం

60
732

వైజాగ్ లోని వెంకటాపురం గ్రామంలో గల ఎల్జీ పాలిమర్ కెమికల్ ప్లాంట్ నుండి టాక్సిక్ గ్యాస్ లీక్ అవడంతో 11 మంది మృతి చెందగా అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. 5000 మంది ఎఫెక్ట్ అయ్యారు. 20 మంది వెంటిలేటర్ పై ఉన్నారు. 246 మంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ గ్యాస్ తెల్లవారు జామున 2:30am కి అందరు గాఢ నిద్రలో ఉండగా ఈ గ్యాస్ ఎఫెక్ట్ తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 3:45am నుండి 5:45am మధ్యలో గ్యాస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పశువులు కూడా కట్టేసి ఉండడంతో అవి కూడా అక్కడికక్కడే మరణించాయి.

ఈ గ్యాస్ పీల్చడంతో మొదట కళ్లు మండుతున్నట్లుగా అనిపిస్తుంది. తర్వాత ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ప్రస్తుతం వారందరికీ కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎన్డీఆర్ ఎఫ్ వారు సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆ ఎఫెక్టెడ్ ఏరియాకు 3 కిలోమీటర్ల చుట్టుపక్కల ఉన్న వారందరినీ గ్యాస్ తీవ్రత సున్నా వచ్చే వరకు అక్కడినుండి వేరే చోటుకి తరలిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ గ్యాస్ వలన ఎఫెక్ట్ అయిన వారికి కోటి రూపాయలు పరిహారంగా అందజేస్తామన్నారు.

ఇప్పటికే 10,000 మందిని తరలించారు. ఒక రెండు రోజుల వరకు ఊర్లో ఉండరాదని తెలిపారు. ప్రస్తుతం అక్కడి గ్యాస్ ట్యాంక్ ఉష్ణోగ్రత అధికంగా 120 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగింది. దీంతో ఈ ప్రదేశంలో వాతావరణం సాధారణ పరిస్థితికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలుస్తోంది. స్థానికులందరూ.. ఈ ప్లాంట్ మూసివేయాలని కోరుతున్నాను.

ఈ ప్లాంట్ గ్రీన్ రూల్స్ ని అతిక్రమించినందున మరియు 11 మంది ప్రాంతాలను బలి అయినందున.. శుక్రవారం ఎల్జీ పాలీమర్స్ ప్లాంట్ పై ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిపింది. ఈ కంపెనీ విస్తరణ కోసం అప్లై చేయగా.. మార్చ్ 17 వరకు ఈ ప్లాంట్ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ పెండింగ్ లో ఉంది. ఇంతలో ఈ ప్లాంట్ గ్రీన్ రూల్స్ ను అతిక్రమించినందున ఈ ప్లాంట్ ఆపరేషన్ ను రద్దు చేయాలని సీనియర్ మినిస్ట్రీ అఫీషియల్ తెలిపారు.

ఇదిలావుండగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ శుక్రవారం ఎల్జీ పాలిమర్లకు రూ .50 కోట్ల జరిమానా విధించింది. అయితే నియమాలు మరియు ఇతర చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేంద్రం మరియు రాష్ట్ర అధికారుల నుండి ప్రతిస్పందనను కోరింది.

 

60 COMMENTS

 1. Приветствую!
  Отправим Ваше коммерческое предложение владельцам/администраторам более 800 000 сайтов!

  Несколько плюсов при сотрудничестве с нами:

  – Приятные цены – нам выгодно, чтобы клиент получал прибыль, значительно превышающую стоимость рассылки и заказывал опять

  – Все максимально прозрачно:
  Предоставим скриншоты из программы, с подробными отчетами о результатах рассылки, подтверждающие выполнение обязательств с нашей стороны.

  – В отличии от большинства наших конкурентов, оплата ТОЛЬКО за УСПЕШНО доставленные сообщения.

  Свяжитесь с нами в течении суток и в качестве бонуса, получите бесплатное составление оффера для Вашей рассылки!
  Наш E-mail: formmarketing2020@gmail.com

  P.S. Извините за беспокойство, если мы с Вами уже сотрудничаем.

 2. Знаете ли вы?
  Врач на карантине спел созданную для фильма песню Высоцкого «Давно смолкли залпы орудий».
  Старейшую в России организацию реставраторов велено было выселить и уплотнить.
  Согласно мифу, Марута Сар пыталась примирить Арарат и Арагац, но не смогла.
  Битву русских дружин и монголо-татар возле леса отмечают сразу в трёх селениях.
  Китайскую пустыню засадили лесами и открыли там фешенебельный курорт.

  http://arbeca.net/

 3. Знаете ли вы?
  Потомок наполеоновского генерала стал Героем Советского Союза.
  Новый вид пауков-скакунов был назван по имени писателя в честь юбилея его самой известной книги о гусенице.
  Сооснователь и глава Социал-демократической партии Великобритании стал бароном.
  Первый в мире короткоствольный револьвер (англ.)русск. с откидным барабаном стал символом кинонуара.
  Мама и четверо детей снимают фильмы о своей жизни во время войны.

  arbeca.net

 4. Incredible tons of good tips! viagra for women
  [url=http://www.omidanacademy.com/product/%d8%af%d9%88%d8%b1%d9%87-%d8%ac%d8%a7%d9%85%d8%b9-%db%b0-%d8%aa%d8%a7-%db%b1%db%b0%db%b0-%d8%a2%d9%85%d9%88%d8%b2%d8%b4-%d8%b7%d8%b1%d8%a7%d8%ad%db%8c-%d8%b3%d8%a7%db%8c%d8%aa/comment-page-8882/#comment-1207375]o215lpf k130bt[/url] 28bd974

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here